బైక్ కొనుగోళ్లకు చిల్లర డబ్బులను అంగీకరిస్తామని, అఖండ్ ఇచ్చిన రూ.22వేల కాయిన్లు పోను, మిగతా మొత్తానికి షోరూమ్ లోనే ఫాన్సింగ్ జరిగిందని, ఇంత ఓపిగ్గా నాణేలు కూడబెట్టిన వ్యక్తికి నెలకు కొంత ఈఎంఐ చెల్లించడం పెద్ద విషయం కాబోదని షోరూమ్ నిర్వాహకులు చెప్పారు.