AI Actresses Photos : అలనాటి తారలు.. కృత్రిమ మేథస్సు సృష్టి
AI Actresses Photos : అలనాటి తారలు.. కృత్రిమ మేథస్సు సృష్టి
AI Actresses Photos : ఈమధ్య ప్రతీదీ కృత్రిమ మేథస్సు (Artificial Intelligence - AI)తో గీయించుకోవడం కామనైపోయింది. అలనాటి తారల ఫొటోలను గీసి ఇమ్మంటే.. కృత్రిమ మేథస్సు.. ఇలా అందంగా ఇచ్చింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్‌కి చెందిన 90ల నాటి నటీమణుల ఫొటోలు వైరల్ అయ్యాయి. (All images credit - twitter - KRG Connect 90)