నిజమైన వ్యక్తే ఉన్నట్లు అనిపించేలా దీన్ని డిజిటల్ రూపంలో తయారుచేశారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. తద్వారా రియల్ లైఫ్‌లో యువతులు ఎలా ఉంటారో.. లిల్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే.. ఆమె వయసు పెరగదు. ఎప్పటికీ ఒకేలా యంగ్ లుక్‌లోనే కనిపిస్తుంది. (Image credit - instagram - lilmiquela)
బెర్ముడా కూడా లిల్ లాంటిదే. ఆమెను కూడా ట్రెవర్ మెక్ఫెడ్రీస్, సారా డెకోచే సృష్టించారు. ఆమె ద్వారా అకౌంట్ హ్యాక్ అయినట్లు వాళ్లే చేశారు. ఆ తర్వాత లిల్, బెర్ముడా మధ్య డీల్ కుదిరినట్లుగా స్టోరీ క్రియేట్ చేసి.. ఆ తర్వాత నుంచి వారిద్దరి ఫొటోలనూ కలిపి పోస్ట్ చేస్తున్నారు. (Image credit - instagram - lilmiquela)