14 ఏళ్ల వనవాసం పూర్తి చేసుకున్న అనంతరం అయోధ్య రాముల వారు రాజ్యానికి తిరిగొచ్చిన ఘట్టం నేపథ్యంలో జరిగే పండగ కావడంతో అయోధ్యలో దీపావళి సంబరాలు అంబరాన్నంటనున్నాయి. సరయు నది ఒడ్డున 'రామ్ కి పైడి' పేరుతో జరగనున్న 3D హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించనున్నారు.(Photo:Twitter)