Home » photogallery » trending » AP GOVERNMENT RELEASE FUNDS RS 92 CRORE FOR RUSHI KONDA BEACH DEVELOPMENT NGS

Visakhapatnam: విశాఖలో షిప్‌ రెస్టారెంట్: ఇకపై ప్రపంచ పర్యాటక కేంద్రం: ప్రత్యేకత ఏంటో తెలుసా?

దేశ వ్యాప్తంగా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విశాఖకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా విశాఖ రుషికొండలో అత్యుధికన హోటల్స్ నిర్మించే ప్రయత్నం చేస్తోంది.