Home » photogallery » trending »

AMERICA DECIDED TO SENT ITS WARSHIP RONALD REAGAN WITH DANGEROUS WEAPONS TO PROTECT TAIWAN FROM CHINA AK

Photos: చైనాకు షాక్.. తైవాన్‌కు అండగా అమెరికా.. రంగంలోకి ప్రమాదకరమైన యుద్ధనౌక

తైవాన్ సమస్యపై చైనా దూకుడు వైఖరిని దృష్టిలో ఉంచుకుని, తైవాన్ సమీపంలో తన విమాన వాహక నౌక రోనాల్డ్ రీగన్‌ను మోహరించాలని అమెరికా నిర్ణయించింది. ఈ ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు పెంటగాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో సైనిక విన్యాసాల సందర్భంగా చైనా క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ నిర్ణయాన్ని వైట్‌హౌస్ గురువారం ప్రకటించింది. ఈ అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ రోనాల్డ్ రీగన్‌లో ప్రాణాంతక ఆయుధాలు, క్షిపణులు ఉన్నాయి.