Aliens: మనమే గ్రహాంతర వాసులమా?.. మన కోసం వేరే గ్రహాల వారు ఎదురుచూస్తున్నారా?

Aliens: ఎగిరేపళ్లాలు, UFOలు, గ్రహాంతరవాసులు, మరో ప్రపంచం, మరో గ్రహం, మరో విశ్వం... ఇలా ఇదంతా ఒక రకమైన ఊహల ప్రహేళిక. తాజాగా వీటిలో ఓ కొత్త కోణం తెరపైకి వచ్చింది. అది ఒకింత ఆసక్తి కలిగిస్తోంది.