Home » photogallery » trending »

ALERT FOR STATE BANK OF INDIA SAVINGS ACCOUNT HOLDERS KNOW ABOUT WITHDRAWAL RULES AND CHARGES AT SBI ATM AND BANK BRANCHES SS

SBI Rules: ఎస్‌బీఐలో డబ్బులు డ్రా చేయడానికి రూల్స్ ఇవే

SBI Cash Withdrawal Rules | బ్యాంకులో అకౌంట్ ఉంది కదా అని ఎన్ని సార్లైనా డబ్బులు డ్రా చేయొచ్చనుకుంటే పొరపాటే. లిమిట్‌కు మించి డబ్బులు డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఖాతాదారులు ఎన్నిసార్లు ఉచితంగా డబ్బులు డ్రా చేయొచ్చు, ఫ్రీ లిమిట్ తర్వాత ఛార్జీలు ఎంత చెల్లించాలో తెలుసుకోండి.