లిగ్మెంట్ గాయంతో బాధపడుతూ కట్టుతో ఉన్నకుష్బూ చెన్నై విమానాశ్రయం చేరుకున్నారు. నడవలేని స్థితిలో ఉండటంతో వీల్ చైర్ కావాలని ఆమె ఎయిర్పోర్ట్ సిబ్బందిని కోరడం జరిగింది. ఈవిషయంలో సకాలంలో వారు స్పందించలేదు. అరగంట తర్వాత సిబ్బంది మరో ఎయిర్‌లైన్ నుంచి వీల్‌చైర్‌ను తీసుకొచ్చి ఆమెను తీసుకెళ్లారు. (Photo:Instagram)