PICS: క్లీవేజ్ షోతో మత్తెక్కిస్తున్న ‘రోబో’ అందాల బొమ్మ.. హోయలొలికిస్తున్న అమీ జాక్సన్
రామ్‌చరణ్‌తేజ సరసన ఎవడు సినిమాలో నటించి టాలీవుడ్‌కు పరిచయమైంది.. అమీ జాక్సన్. 2009లో మిస్ టీన్ వరల్డ్‌గా నిలిచి కుర్రకారును తనవైపు తిప్పుకున్న ఈ భామ పలు భారతీయ సినిమాల్లో నటించింది. రోబో 2.ఓ సినిమాతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ రోబో బొమ్మ.. బ్రిటన్‌కు చెందిన మోడల్.