అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఎంతో మంది కళాకారులకూ, ఆర్టిస్టులకూ ప్రేరణగా నిలుస్తోంది. ఆ రామాలయ ఆకారంలోని కళాఖండాల్ని రూపొందిస్తున్నారు చాలా మంది. (image credit - twitter - ANI)
2/ 5
గుజరాత్.. సూరత్‌కి చెందిన ఓ నగలవ్యాపారి.. అయోధ్య రామాలయాన్ని చూసి ప్రేరణ పొంది అలాంటిదే వెండితో నిర్మించారు. (image credit - twitter - ANI)
3/ 5
అయోధ్య రామాలయంలో చాలా భాగాలున్నాయి. వాటన్నింటినీ విడివిడిగా వెండితో తయారుచేశారు ఈ వ్యాపారి. (image credit - twitter - ANI)
4/ 5
ఈ కళాఖండాలను ప్రధర్శనకు ఉంచారు. కస్టమర్లు వీటిని చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీటిని చూస్తుంటే.. అయోధ్య రామాలయాన్ని చూస్తున్నట్లే ఉందని అంటున్నారు. (image credit - twitter - ANI)
5/ 5
ఇవి వెండితో చేసినవి కాబట్టి.. ధర ఎక్కువే ఉంటాయి... అందువల్ల ఓ నెటిజన్ "ధనవంతులు ఇంట్లోనే రామ మందిరాన్ని కొనుగోలు చేయవచ్చు" ఈ ఫొటోలకు కామెంట్ ఇచ్చారు.