River Ropeway: దేశంలో పొడవైన నదీ రోప్‌వే... నేడే ప్రారంభం... ఇవీ విశేషాలు

River Ropeway in Guwahati: భారత దేశం అభివృద్ధి చెందుతోంది అనేందుకు కొన్ని నిదర్శనాలు ఉంటాయి. ఇది అలాంటిదే. మరి ఆ రోప్‌వే విశేషాలేంటో తెలుసుకుందాం.