“ఇది మంచి జాతికి చెందిన కుక్క. బాగా ఉంటుంది. ఎక్కువగా ఆహారం తీసుకోదు. ఎలాంటి రోగాలు కూడా లేవు. ఐదు రోజులకు ఒకసారి స్నానం చేస్తుంది. మెల్లిగా అరుస్తుంది. మూడేళ్లలో ఎవరినీ కరవలేదు. పాలు, బిస్కిట్లు, పచ్చి గుడ్లు తింటుంది” అని లెటర్లో రాశాడు. (Photo/ANI)