అంతే వృద్ధాశ్రమంలోని నిర్వహకులు అంతా కలిగి ఈ వృద్ధ జంటకు ఘనంగా పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ పెళ్లి ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లేటు వయసులో పెళ్లి చేసుకుంటున్న వృద్దుడు, వృద్దురాలిని అందంగా కొత్త పెళ్లికూతురు, పెళ్లి కొడుకుగా ముస్తాబు చేశారు.