Viral Photos: 28ఏళ్ల కోడలితో 70సంవత్సరాల మామ కొత్త కాపురం .. కొడుకు లేని లోటు తీర్చాలని..
Viral Photos:70ఏళ్ల వయసులో ఉన్న తన మామతో జీవితాన్ని పంచుకోవడం ఇష్టంగా భావించి పెళ్లికి అంగీకరించింది పాతికేళ్ల కోడలు. అంతే సమాజం ఏమనుకున్నా..తమ మధ్య సంబందాన్ని తప్పు పట్టినా లెక్క చేయకుండా గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు.ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా.