Home » photogallery » trending »

7 SOUTH HEROINES LEAN AFTER THEY BECOME STAR CELEBRITIES NR

అందరూ హీరోయిన్లు జీరో సైజ్ అంటే.. రష్మిక మాత్రం ఇంత చబ్బీగా?

టాలీవుడ్ హీరోయిన్స్.. అందంగా, ముఖం కల, సన్నగా ఉంటేనే హీరోయిన్ అవకాశాలు వస్తాయ్. ఇలా ఇన్ని క్వాలిటీస్ ఉన్న నటన పరంగా కూడా స్ట్రాంగ్ ఉంటేనే స్టార్స్ గా సెలబ్రెటీస్ గా అవకాశాలు వస్తాయ్. లేదంటే కష్టమే. అయితే ఎంట్రీ ఇచ్చిన సమయంలో హీరోయిన్లు సన్నగా ఉన్న ముద్దుగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.