Mango :రెండు మామిడి చెట్ల కోసం ఆరు కుక్కలు, నలుగురు సెక్యూరిటి సిబ్బంది...! అవి మాములు కాయలు కాదు మరి..!

Mango : రెండు మామిడి చెట్లను కాపాడేందుకు ఓ మామిడి రైతు ఏకంగా ఆరు కుక్కలు, నలుగురు సెక్యురిటి గార్డును కాపాలా పెట్టాడు. రెండు చెట్లకే ఇంత సెక్యూరిటి ఉంటుందా అని ఆశ్చర్యపోకండి ఆ మామిడి కాయలు ప్రపంచంలోనే చాలా అరుదైనవి కావడంతో కిలో సుమారు మూడు లక్షల రూపాయల వరకు పలుకుతాయి...