ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Amazing:ఈ గుహలో దేశంలోనే అతిపెద్ద బంగారు నిధి ఉంది.. తలుపులు తెరిస్తే బీహారే అత్యంత ధనిక రాష్ట్రం

Amazing:ఈ గుహలో దేశంలోనే అతిపెద్ద బంగారు నిధి ఉంది.. తలుపులు తెరిస్తే బీహారే అత్యంత ధనిక రాష్ట్రం

Amazing: బీహార్‌లోని జాముయ్‌లోని సోనో ప్రాంతంలో 37.6 టన్నుల లోహపు ఖనిజంతో సహా 223 మిలియన్ టన్నుల బంగారు లోహం అందుబాటులో ఉంది. ఇది మొత్తం దేశంలో ఉన్న బంగారంలో 44శాతంగా తెలుస్తోంది. ఈ సోన్‌బంఢాగర్ తెరుచుకుంటే బీహార్‌ తలరాతే మారిపోతుంది. మరి ఈ కొండలో దాగివున్న నిధి నిక్షేపాలు బయటపడేదెప్పుడో..? ఎలాగో ? చూడాలి.

Top Stories