విమానం ఎక్కవద్దు అన్నప్పుడు.. తన టికెట్ డబ్బు రూ.81,960 (£830) వెనక్కి ఇచ్చేయాలని జులియానా కోరితే.. వాళ్లు వెనక్కి చెల్లించేందుకు ఒప్పుకోలేదనీ.. బదులుగా అప్గ్రేడ్ చేయించుకొని.. రూ.2,46,867 (£2500) అదనంగా చెల్లించి.. ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కోమని సూచించారని తెలిపింది. (image credit - instagram - juliananehme)