యూరప్ దేశాల్లో రియాల్టీ సెక్టార్ చాలా కాస్ట్లీ. ఇళ్ల ధరలు, అద్దెలు, వడ్డీలు అన్నీ ఎక్కువగానే ఉంటాయి. అందుకే అమెలిసే ఈ నిర్ణయం తీసుకుంది. వ్యానే ఇల్లులా ఉంటే.. రోజుకో కొత్త ప్రదేశానికి వెళ్లొచ్చు అనే ఆలోచన కూడా ఆమెను ఈ దిశగా నడిపించింది. (image credit - instagram - ameinavan)