Living Nostradamus : నిజానికి దూరంగా.. ఊహలకు దగ్గరగా బతకడం చాలా మందికి నచ్చుతుంది. ప్రపంచంలో అనూహ్యమైనది ఏదైనా జరిగితే బాగుండు అని వారు కోరుకుంటారు. అదో రకమైన మానసిక తృప్తి. అలాంటి వాళ్ల కోసమే అన్నట్లు అతను చేసిన తాజా ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అతనెవరు, ఏం చెప్పాడో తెలుసుకుందాం. (image credit - instagram - athos_salome)