ఇవి చైనాలోని ఓ రెస్టారెంట్లో తోలు తీసేసిన కోబ్రా (నల్లతాచు)లు. పాముల వేటగాళ్లు యోగ్యాకర్టా, సెంట్రల్ జావా, తూర్పు జావాల్లో ప్రతీ వారం దాదాపు వెయ్యి నల్ల తాచులను పట్టుకుంటారు. వాటి మాంసాన్ని బర్గర్లు, సటాయ్ వంటి వంటకాల కోసం వాడతారు. ఒక్కో బర్గర్ రేటూ దాదాపు రూ.90 ఉంటుంది. కోబ్రా మాంసం, ఆస్తమా వంటి వ్యాధుల్ని నయం చేస్తుందనీ, లైంగిక సామర్థ్యం పెంచుతుందనీ నమ్ముతున్నారు. (Image: Reuters)