Home » photogallery » trending »

100KG CAKE CUT FOR PET DOG BIRTHDAY IN BELAGAVI PVN

Dog Birthday : గ్రాండ్ గా పెంపుడు కుక్క బర్త్ డే..100కేజీల కేక్,5వేల మందికి భోజనాలు..ఇక్కడ రాజకీయం కూడా ఉందండోయ్

Dog Birthday : పెంపుడు శునకానికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. 100 కేజీల కేక్​ను కట్​ చేశారు. 5వేల మందికి భోజనాలు పెట్టారు. అయితే ఇంత ఘనంగా కుక్క బర్త్ డే వేడుకలు చేయడం వెనుక ఓ పెద్ద పొలిటికల్ కథ కూడా ఉందండోయ్.