బహుళ సాంస్కృతిక, చారిత్రక దేశమైన మన భారతదేశంలో సందర్శించదగిన అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రేమికుల స్వర్గాలుగా పేరు తెచ్చుకున్నాయి. వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ప్రేమికులు.. ఫిబ్రవరి 14న ఎక్కడ ఉండాలో ఇప్పుడే ఫిక్స్ చేసుకోవడం బెటర్. అందుకు ఈ రొమాంటిక్ స్పాట్లను ఓసారి పరిశీలించవచ్చు.
హిమాచల్ ప్రదేశ్ .. స్పిటీ లోయలో ఉంటుంది సంక్యా తంగ్యుడ్ మొనాస్టెరీ. ఈ మఠం సముద్ర మట్టానికి 3870 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ మఠం సాహస యాత్రలను ఇష్టపడే జంటలకు బాగా నచ్చుతుంది. ఈ ప్రదేశం లాగానే ఈ ప్రయాణం కూడా మీకు చాలా అందమైన అనుభూతిని ఇస్తుంది." width="1170" height="780" /> Sakya Tangyud Monastery : హిమాచల్ ప్రదేశ్.. స్పిటీ లోయలో ఉంటుంది సంక్యా తంగ్యుడ్ మొనాస్టెరీ. ఈ మఠం సముద్ర మట్టానికి 3870 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ మఠం సాహస యాత్రలను ఇష్టపడే జంటలకు బాగా నచ్చుతుంది. ఈ ప్రదేశం లాగానే ఈ ప్రయాణం కూడా మీకు చాలా అందమైన అనుభూతిని ఇస్తుంది.
గోవా కంటే భిన్నమైన బీచ్ సెలవులను కోరుకునే వారు ఈ వాలెంటైన్స్ డేకి అండమాన్ పర్యటనను కచ్చితంగా లెక్కలోకి తీసుకోవచ్చు. ఇవి భారతదేశంలోని కొన్ని అందమైన, ప్రశాంతమైన బీచ్‌లతో ఉన్న అద్భుతమైన ప్రదేశాలు." width="3600" height="2391" /> Andaman Islands : గోవా కంటే భిన్నమైన బీచ్ సెలవులను కోరుకునే వారు ఈ వాలెంటైన్స్ డేకి అండమాన్ పర్యటనను కచ్చితంగా లెక్కలోకి తీసుకోవచ్చు. ఇవి భారతదేశంలోని కొన్ని అందమైన, ప్రశాంతమైన బీచ్‌లతో ఉన్న అద్భుతమైన ప్రదేశాలు.
రాజస్థాన్ .. జైపూర్‌లోని హవా మహల్ అద్భుతంగా ఉంటుంది. దానికి ఎదురుగా ఉన్న కేఫ్లలోని ఒకదాన్లో డిన్నర్‌తో మీ భాగస్వామిని ఆశ్చర్యపరచండి. ఇది మిమ్మల్ని మీరు ఎప్పటికీ మరచిపోలేని పరిపూర్ణ వాలెంటైన్స్ డేగా చేస్తుంది." width="1500" height="1000" /> Hawa Mahal : రాజస్థాన్.. జైపూర్‌లోని హవా మహల్ అద్భుతంగా ఉంటుంది. దానికి ఎదురుగా ఉన్న కేఫ్లలోని ఒకదాన్లో డిన్నర్‌తో మీ భాగస్వామిని ఆశ్చర్యపరచండి. ఇది మిమ్మల్ని మీరు ఎప్పటికీ మరచిపోలేని పరిపూర్ణ వాలెంటైన్స్ డేగా చేస్తుంది.