హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రావెల్ »

Budget places for prewedding shoot: ఈ 5 ప్రదేశాలు తక్కువ బడ్జెట్‌లో ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కు సరైనవి...

Budget places for prewedding shoot: ఈ 5 ప్రదేశాలు తక్కువ బడ్జెట్‌లో ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కు సరైనవి...

వివాహానికి ముందు ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ భారతదేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం జంటలు రొమాంటిక్ గమ్యస్థానాలకు వెళ్లి తమ ఫోటోలను తీసుకుంటారు. ఈ రోజు మనం భారతదేశంలోని కొన్ని ప్రదేశాల గురించి మీకు మీకు తెలియజేస్తున్నాము. అవి ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌కు చాలా మంచివి ,మీ బడ్జెట్‌లో కూడా ఉంటాయి. ఈ ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

Top Stories