జిగ్‌జాగ్ రోడ్, ఇండియా- ప్రపంచంలో మలుపులున్న రోడ్లలో ఇది ఒకటి. ఇది సిక్కింలో ఉంది పర్వత ప్రాంతాల మీదుగా వెళ్లే ఈ రహదారిలో ఎన్నో మలుపులు ఉంటాయి. అక్కడి శిఖరాగ్రం నుంచి చూస్తే ప్రకృతి కప్పేసిన పచ్చని తివాచీ అందాలను వీక్షించవచ్చు. అయితే, అటు వైపు వెళ్లేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇది టిబెట్‌తో అనుసంధానించే చారిత్రాత్మక సిల్క్ రూట్ సమీపంలో హిమాలయ పర్వతాల గుండా మలుపులు తిరుగుతుంది. Image credits Shutterstock