Lions: సింహాలను ఇంత దగ్గరగా చూస్తారా ? జీవితంలో మర్చిపోలేరు ? ఎంతో ధైర్యం ఉండాలి ?

ఇక్కడికి వచ్చే పర్యాటకులను నేరుగా బోనులోకి పంపిస్తారు. ఆ తరువాత ఆ బోనును సింహాల ఉన్న చోటికి తీసుకెళ్లి వదిలేస్తారు. ఆ తరువాత ఏం జరుగుతుందో ఊహించవచ్చు. దక్షిణాఫ్రికాలోని జీజీ సింహాల సంరక్షణ కేంద్రంలో ఈ రకంగా చేస్తారు.