ప్రకృతి అందాలు, గోదావరి అలల మధ్య పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని పంచేందుకు.. ఏపీ టూరిజం సిద్ధమైంది. 21 నెలల గ్యాప్ తర్వాత.. మళ్లీ పాపికొండల విహారయాత్ర మొదలుకాబోతోంది. కొండల మధ్య పారే గోదారి అందాలను టూరిస్టులకు పంచేందుకు.. ఏపీ టూరిజం శాఖ పర్మిషన్ ఇచ్చేసింది. మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు.