Home » photogallery » travel » NEW LOOK TO VIZAG AIRPORT 6 LINES PARKING ARRANGED IN CURFEW TIME NGS VZM

Vizag Airport: కార్యనిర్వాహక రాజధాని దిశగా అడుగులు.. విశాఖ ఎయిర్ పోర్టుకు కొత్త హంగులు

ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాజధాని అవసరాలకు అనుగుణంగా ఎయిర్ పోర్టు పనులను సైతం అధికారులు విస్తరిస్తున్నారు. P. Bhanu Prasad, Correspondent, Visakhapatnam, news18