Andhra Pradesh: అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. స్పేస్ లో ప్లేస్ ఎలా దక్కిందో తెలుసా..?

అంతరిక్షంలో అడుగు పెడుతున్న తెలుగు అమ్మాయిగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది శిరీష బండ్ల.. త్వరలోనే ఆమె స్పేష్ లోకి వెళ్లనున్నారు. ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఇంతకీ ఎవరీ శిరీష.. స్పేస్ లోకి అడుగుపెట్టే అవకాశం ఎలా దక్కింది..?