హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రావెల్ »

Maldives Trip: మాల్దీవులకు వెళ్తున్నారా? ఈ 6 పనులు అస్సలు చేయకండి!లేకపోతే అంతే సంగతి..

Maldives Trip: మాల్దీవులకు వెళ్తున్నారా? ఈ 6 పనులు అస్సలు చేయకండి!లేకపోతే అంతే సంగతి..

Maldives Trip: మాల్దీవులు ఇటీవల చాలా మందికి కలల గమ్యస్థానంగా మారింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు తమ హనీమూన్, బీచ్ వెకేషన్ లేదా విశ్రాంతి కోసం ఇక్కడికి వస్తారు. ఈ దేశం ఏడాది పొడవునా టూరిస్టులతో నిండి ఉంటుంది. జూలై నుండి ఆగస్టు వరకు మాల్దీవులు సందర్శించడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. విలాసవంతమైన, అందమైన విల్లాలు, బీచ్‌లు, సముద్ర తీరం వెంబడి ఎత్తైన చెట్లు ఈ స్థలాన్ని మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.

Top Stories