ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)... ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 'దేఖో అప్నా దేశ్' కింద... చార్ధామ్ యాత్రను నిర్వహిస్తోంది. ఈ ప్యాకేజీతో మీరు... హరిద్వార్, కేదార్ నాథ్, బద్రీనాథ్, బార్కోట్, జానకి చట్టి, యమునోత్రి, ఉత్తరకాశీ, గంగోత్రి, గుప్తకాశీ, సోన్ ప్రయాగ్లను సందర్శించవచ్చు.
టూర్ ప్యాకేజీ కోసం ప్రయాణికులు రూ.51,111 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీ ప్రయాణం ముంబై నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీలో పర్యాటకులు... హోటల్ బస, విమాన టికెట్, ఆహారం, పానీయాల వంటి అనేక సౌకర్యాలను పొందుతారు. IRCTC ద్వారా అల్పాహారం, రాత్రి భోజనం లభిస్తుంది." width="1192" height="811" /> 11 రాత్రులు, 12 పగళ్లు ఉండే ఈ టూర్ ప్యాకేజీ కోసం ప్రయాణికులు రూ.51,111 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీ ప్రయాణం ముంబై నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీలో పర్యాటకులు... హోటల్ బస, విమాన టికెట్, ఆహారం, పానీయాల వంటి అనేక సౌకర్యాలను పొందుతారు. IRCTC ద్వారా అల్పాహారం, రాత్రి భోజనం లభిస్తుంది.
ఈ ట్రిప్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లయితే రూ.69,111 వెచ్చించాల్సి ఉంటుంది. 2 ప్రయాణిస్తే... ఒక్కొక్కరికీ రూ. 52,111 అవుతుంది. ముగ్గురు ప్రయాణించాలంటే ఒక్కొక్కరికీ రూ.51,111 అవుతుంది. ఐదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు బెడ్‌తో రూ.45,111, బెడ్ లేకుండా రూ.37,511 వసూలు చేస్తున్నారు. మంచం లేని 2 నుంచి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఒక్కొక్కరికీ రూ.13,511 తీసుకుంటున్నారు.
ప్యాకేజీ పేరు చార్ ధామ్ యాత్ర స్టాండర్డ్ ప్యాకేజీ ఎక్స్- ముంబై. ఇందులో మీరు హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, బార్కోట్, జానకి చట్టి, యమునోత్రి, ఉత్తరకాశీ, గంగోత్రి, గుప్తకాశీ, సోన్ప్రయాగ్లను సందర్శించవచ్చు. ప్యాకేజీ మే 14/మే 21/మే 28/జూన్ 4/జూన్ 11/జూన్ 18/జూన్ 25న అందుబాటులో ఉంటుంది. అలాగే పర్యటన వ్యవధి 12 పగళ్లు మరియు 11 రాత్రులు. ఇందులో మీరు అల్పాహారం. రాత్రి భోజనం పొందుతారు. విమానంలో ప్రయాణించే అవకాశం కూడా ఉంటుంది.