Home » photogallery » travel »

BEST TOURIST PLACES INDIAS FIVE BEST DESTINATIONS TO VISIT IN MONSOON SK

Monsoon Trip: వానాకాలంలో ఇండియాలో తప్పక చూడాల్సిన 5 ప్రాంతాలు.. నిజంగా స్వర్గాలే

Best Destinations To Visit In Monsoon: లాక్‌డౌన్‌తో విసిగిపోయారా? ఇంట్లోనే ఉండి బోర్ కొడుతోందా? ఐతే వర్షాకాలంలో మనదేశంలోని ఈ ఐదు ప్రాంతాలకు వెళ్లండి. అవి నిజంగా భూతల స్వర్గాలే. వానలు పడుతున్న సమయంలో అక్కడికి వెళ్తే మీరెప్పుడూ మరచిపోలేనంత అనుభూతి కలుగుతుంది. మనసు చాలా ప్రశాంతపడుతుంది.