Home » photogallery » telangana »

YSRTP WILL NOT BE CONTESTED IN HUZURABAD BY ELECTIONS CLEAR YS SHARMILA VRY

YS sharmila : అందుకే పోటి చేయం... హుజూరాబాద్ ఎన్నికల్లో పోటిపై వైఎస్ఆర్‌టిపి స్పష్టత

YS sharmila : హుజూరాబాద్ ఉప ఎన్నికలపై వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చారు.. ఉప ఎన్నికల్లో పోటి చేయడం వల్ల ఉపయోగం ఏమి లేదని ..అందుకే ఆ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు.ఈ సంధర్భంగా ఆమె ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.