Home » photogallery » telangana » YS SHARMILA VISITS STUDENT FAMILY WHO SUICIDE DUE TO UNEMPLOYMENT IN MEDAK VRY HYD

YS SHARMILA : తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదు..విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల

YS SHARMILA : సీఎం కేసిఆర్ పరిపాలనపై వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు..తెలంగాణ సాధించుకున్నా నీళ్లు, నిధులు, నియామకాల సమస్యలు మాత్రం అక్కడే ఉన్నాయని ఆమె మండిపడ్డారు..మెదక్‌ జిల్లా వెల్దుర్ది మండలం చేర్యాలలో ఉద్యోగం రావడం లేదని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.