ఈసందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ.. “ 13వ శతాబ్దంలోనే కాకతీయుల సామ్రాజ్యానికి ఎదురొడ్డి సమ్మక్క, సారలమ్మలు వీరోచిత పోరాటం చేశారని, కోట్లాది మందికి కొంగు బంగారమైన సమ్మక్క, సారలమ్మలను పూజించే ఆదివాసీల పట్ల కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారిని మండిపడ్డారు.