YS Sharmila: రైతులు పంటను తగలబెడుతుంటే...కేసిఆర్ ఎక్కడున్నారు..?

YS Sharmila: రాష్ట్రంలో ప్రధాన సమస్యలైన కోవిడ్ కట్టడితోపాటు, ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిదని వైఎస్ షర్మిల విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు గుండెలు బాదుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు. వికారాబాద్ జిల్లాలోని దోమల మండలంలోని పాలెపల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని షర్మిల పరీశీలించారు.