ys sharmila : హైదరాబాద్‌లో బోనమెత్తిన వైఎస్ షర్మిల..

ys sharmila : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లాల్‌దర్వాజ అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గోన్నారు..అనంతరం ఆమె తన స్నేహితురాలి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించారు.