YS SHARMILA : మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష..!

YS SHARMILA : వైఎస్ఆర్‌టిపి అధినేత వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష కొనసాగుతోంది.. ప్రతి మంగళవారం చేపట్టిన దీక్ష నేడు మంచిర్యాల జిల్లా దండెపల్లిలో మండలంలో కొనసాగుతోంది.