Adilabad : యువతిని వేధించిన యువకుడు.. ఇంటికి పిలిపించి... కాల్చి బూడిద చేశారు..

Adilabad : తమ కూతురుని వేధిస్తున్న యువకున్ని కుటుంబ సభ్యులు ప్లాన్ చేసి హత్య చేశారు. ఎవ్వరికి తెలియకుండా శవాన్ని ఆటోలో తీసుకువెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. దర్యాప్తు చేసిన పోలీసులు వారం తర్వాత నిందితులను పట్టుకున్నారు.