Corona Vaccine fear : యువకుడికి కరోనా టీకా భయం...చివరకు ఇలా ఇంత దారుణం చేశాడు..!

Corona Vaccine fear : కరోనా టీకా భయం ఓ యువకుని ప్రాణాలు బలిగొంది..టీకా వేసుకునేందుకు భయపడిన యువకుడిని తల్లిదండ్రులు మందలించడంతో ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.