తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడెక్కడి నుంచో స్వామివారి దర్శనభాగ్యం కోసం వచ్చే భక్తులకు వైటీడీఏ ప్రత్యేక లగ్జరీ వసతి గదులను అందుబాటులోకి తెచ్చింది. (Photo Credit:Face Book)