Home » photogallery » telangana »

WORKERS CLEANING KONGARAKALAN MEETING PLACE

Photos: నిన్న మీటింగ్... నేడు క్లీనింగ్...

నిన్నటి వరకు జనజాతరను తలపించిన కొంగరకలాన్ ఇప్పుడు బోసిపోతోంది. టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభతో గులాబీ రంగు పులుముకొన్న కొంగరకలాన్‌ ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. టీఆర్ఎస్ కుంభమేళకు వేదికైన మైదానంలో ఇప్పుడు అంతా నిశ్శబ్ధమే. ప్రస్తుతం సభా స్థలాన్ని శుభ్రం చేసే పనిలో ఉన్నారు కార్మికులు. ఆ ఫోటోలు చూడండి.