Extramarital Affair murder : దివ్వాంగురాలు ఇంటికి మధ్యాహ్నం పూట ఒక్కడే.. వెళ్లాడు.. కట్ చేస్తే.. ?

Extramarital Affair murder : భార్య పిల్లలు ఉన్న ఓ వ్యక్తి తన వ్యక్తిగత అవసరాల కోసం ఓ దివ్యాంగురాలికి మాయా మాటలు చెప్పాడు.మాటలల్లో పెట్టి ఆమెను లొంగదీసుకున్నాడు.. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.. తీరా పెళ్లి చేసుకొమ్మని అడిగినందుకు పట్టపగలే ఇంట్లోకి వెళ్లి దారుణంగా హత్య చేశాడు..