తన భూమి విషయం గురించి అధికారుల చుట్టు తిరుగుతున్న ఫలితం లేదని మహిళా రైతు తెలిపారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు యత్నించామని అన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక, ఈ ఘటన అనంతరం లక్ష్మిని.. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టడం సరికాదని అక్కడి నుంచి పంపించివేశారు.