Home » photogallery » telangana »

WOMAN AND MAN COMMIT SUICIDE AT COLLAPSED HOUSE IN KHAMMAM VRY

Khammam crime : పాడుబడిన ఇంట్లో రెండు కుళ్లిపోయిన శవాలు.. ఖమ్మంలో కలకలం

Khammam crime : ఖమ్మంలోని ఓ పాడుపడిన ఇంట్లో రెండు మృతదేహాలు వేలాడి ఉండడం కలకలం రేపుతోంది..మృతదేహాలు గుర్తుపట్టని స్థితిలో ఉండడంతో పాటు వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.