హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

వైన్ షాపులు ఓపెన్.. క్యూ కట్టిన మందుబాబులు.. వి‘చిత్రాలు’..

వైన్ షాపులు ఓపెన్.. క్యూ కట్టిన మందుబాబులు.. వి‘చిత్రాలు’..

చాలా రోజుల తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపులన్నీ కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ హెచ్చరికతో ముందుగానే మందుబాబులు భౌతిక దూరం పాటిస్తూ తమ వంతు వచ్చే వరకు వేచి చూస్తున్నారు.

Top Stories