Home » photogallery » telangana »

WIFE PLANNED TO KILL HER HUSBAND DUE TO EXTRA MARITAL AFFAIR IN GADWAL DISTRICT VRY

Murder : భర్తకు మత్తు ట్యాబ్లెట్లు కలిసి భోజనం వడ్డించింది.. ఆ తర్వాత ప్రియుడికి కాల్ చేస్తే.. 4గురు వచ్చారు..!

husband murder : భర్తను కాదని అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్య, ఆ విషయం భర్తకు తెలియడంతో .. ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. భోజనంలో మత్తు ట్యాబ్లెట్లు కలిపి ప్రియుడ్ని పిలిచి చంపించింది.