ADILABAD :భర్తను పొడిచి చంపిన భార్య...కారణం..ఇదేనని....పోలీసులకు లోంగుబాటు..!

ADILABAD : వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న భర్తపై , భార్య దారుణానికి ఒడిగట్టింది...ఆ సంబంధాన్ని మానుకోవాలని వారించిన, భర్త వినకపోవడంతో చివరకు కడతేర్చాలని నిర్ణయించింది.. సమయం చూసి భర్తను కత్తితో పొడిచి చంపింది.