Hyderabad : భర్తను చున్నితో ఉరిపెట్టింది... 11 ఏళ్ల కొడుకు సాక్ష్యంతో బుక్‌ అయింది.. !

Hyderabad : డ్రైవర్ భర్తను చున్నితో ఉరి పెట్టిన సాఫ్ట్‌వేర్ భార్య.. కొడుకు సాక్ష్యంతో బయటపడ్డ నిజం బంజారాహిల్స్ లో భర్తను దారుణంగ కడతేర్చిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న భార్య , డ్రైవర్‌గా పని చేస్తున్న భర్తను చున్నితో చంపినట్టు కేసు నమోదు అయింది.